Wednesday, November 10, 2010

నా మొదటి వాక్యం నన్ను భరించే ఈ ప్రక్రుతి కోసం



ఈ ప్రక్రుతి అన్ని జీవులకు సమానం గా దాని అందాన్ని పంచింది
కాని మనిషే దానికి రాజైయ్యాడు
దానిని  స్వప్రయోజనాల కోసం ముక్కలుగా  చేసాడు ,
ప్రాంతీయ , భాష ,కుల, మతాలుగా విడగొట్టాడు ,
.............................................................
మనుషులందరూ ఏ స్వార్ధం  లేకుండా కలిసే రోజు....
పకృతి ఆనదిస్తుంది ,అంతరిస్తుంది........................   

No comments:

Post a Comment